ప్రత్యేక అధికారుల పాలన మరో ఆరు నెలలు

రాష్ట్రంలోని కందుకూరు, ఆమదాలవలస, నరసరావుపేట, పొన్నూరు, కావలి, చింతలపూడి, వైఎస్సార్‌ తాడిగడప, పొదిలి, ఆలూరు, కొత్తకోట పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది.

Published : 11 Jul 2024 04:26 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని కందుకూరు, ఆమదాలవలస, నరసరావుపేట, పొన్నూరు, కావలి, చింతలపూడి, వైఎస్సార్‌ తాడిగడప, పొదిలి, ఆలూరు, కొత్తకోట పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. వివిధ కారణాలతో వీటిలో ఎన్నికలు నిర్వహించని కారణంగా ప్రత్యేక అధికారులను నియమించారు. 2024 జులై 2తో గడువు ముగియడంతో మరోసారి పొడిగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏకే సింఘాల్‌ ఉత్తర్వులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు