CM Jagan - Jagananna Vidya Kanuka: రాత పుస్తకాలనూ వదల్లేదు
జగనన్న విద్యాకానుకలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఇచ్చే రాత పుస్తకాలపైనా (నోట్‌బుక్స్) ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాన్ని ముద్రించారు.
జగనన్న విద్యాకానుకలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఇచ్చే రాత పుస్తకాలపైనా (నోట్‌బుక్స్) ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాన్ని ముద్రించారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్సులు, బెల్టు తదితర సామగ్రితో కూడిన జేవీకే కిట్‌ను అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జగనన్న విద్యాకానుక గుంటూరు స్టాక్ పాయింట్‌లో విద్యాసామగ్రి మొత్తాన్ని ప్రదర్శనగా ఉంచారు. వాటిని పరిశీలించగా పాఠ్య, రాత పుస్తకాలపై జగన్ చిత్రాన్ని ముద్రించగా.. బ్యాగ్‌పై జగనన్న విద్యాకానుక అని రాయించారు.
ఈనాడు గుంటూరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!