Araku: పర్యాటకులకు తోడుగా... సరికొత్త తరహా గుడారాలు

విశాఖ, అరకు ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొందరు ప్రకృతి నడుమ అడవుల్లో, కొండలపై గడపాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసమే సరికొత్త తరహా గుడారాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వాహనాలపైనా, నేలపైనా ఏర్పాటు చేసుకోవచ్చు. రెండు మంచాలు, కుర్చీలు, స్నానాల గది, వంటసామగ్రి, చిన్న పాటి సిలిండర్‌, స్టౌవ్‌ ఏర్పాటుకు తగినట్లు ఈ టెంట్‌ ఉంటుంది.

Updated : 19 Nov 2022 07:14 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ, అరకు ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొందరు ప్రకృతి నడుమ అడవుల్లో, కొండలపై గడపాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసమే సరికొత్త తరహా గుడారాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వాహనాలపైనా, నేలపైనా ఏర్పాటు చేసుకోవచ్చు. రెండు మంచాలు, కుర్చీలు, స్నానాల గది, వంటసామగ్రి, చిన్న పాటి సిలిండర్‌, స్టౌవ్‌ ఏర్పాటుకు తగినట్లు ఈ టెంట్‌ ఉంటుంది. విశాఖ బీచ్‌ రోడ్డులో జోడుగుళ్లపాలెం నుంచి సాగర్‌నగర్‌కు వెళ్లే దారిలో సముద్రతీరంలో శుక్రవారం వాటి విక్రేతలు నమూనాగా ఉంచారు. తీరంలో వెళ్లే వారు వీటిని ఆసక్తిగా తిలకించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని