Updated : 26 Mar 2021 11:17 IST

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లకు 5జీ స్పెక్ట్రమ్‌!

వేలంలో పాల్గొనకుండానే కేటాయిస్తాం

దిల్లీ: వేలంలో పాల్గొనకుండానే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లకు 5జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించనున్నట్లు కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ రాజ్యసభలో తెలియజేశారు. 4జీ సేవల కోసం ఈ సంస్థలకు స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తున్న పద్ధతినే దీనికీ ఆచరిస్తామని పేర్కొన్నారు.  బీఎస్‌ఎన్‌లకు 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు కోసం ప్రభుత్వం రూ.2021-22లో రూ.24,084 కోట్లు కేటాయించిందని తెలిపారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని