
10,000 నియామకాలు: యూఎస్టీ
దిల్లీ: డిజిటలీకరణ సొల్యూషన్లు అందించే కంపెనీ యూఎస్టీ ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఇందులో 2000 ప్రారంభస్థాయి ఇంజినీరింగ్ ఉద్యోగాలని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే సంస్థ పేర్కొంది. భారత్, జర్మనీ, అమెరికా సహా పలు దేశాల్లో ఈ నియామకాలు జరుపుతామని తెలిపింది. 25 దేశాల్లో 35 కార్యాలయాలు కలిగిన ఈ సంస్థకు ప్రస్తుతం 26,000 మంది ఉద్యోగులున్నారు.
రెట్టింపు కానున్న ఆటోమొవిల్ ఉద్యోగులు
కార్ల విక్రయానంతర సేవలు అందించే మొబిలిటీ అంకుర సంస్థ ఆటోమొవిల్, ఈ ఆర్థిక సంవత్సరం చివరకు ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. ప్రస్తుతం 70 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, మార్చి కల్లా 125కు చేర్చాలన్నది ప్రణాళికగా సంస్థ సీఈఓ మహేంద్రదాస్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Covid update: కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. తెలంగాణలో కొత్తగా 459 కేసులు
-
Movies News
Chiranjeevi: అల్లూరి విగ్రహావిష్కరణ.. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం
-
World News
Prison Escape: కొలంబియా కారాగారంలో విషాదం.. 49 మంది ఖైదీలు మృతి
-
World News
NATO: మాడ్రిడ్‌కు బయల్దేరిన నాటో దేశాధినేతలు..!
-
General News
Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800కోట్లు మాయం..
-
India News
Mamata: జుబైర్, తీస్తా సీతల్వాడ్ చేసిన నేరమేంటి?: కేంద్రానికి దీదీ సూటిప్రశ్న
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- Madhavan: ఇది కలా.. నిజమా! మాధవన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సూర్య..!
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత