బడ్జెట్‌ 2021: మీమ్స్‌ మామూలుగా లేవు!

కరోనా వేళ కుటుంబాల ఆదాయాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్ర

Updated : 01 Feb 2021 17:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వేళ కుటుంబాల ఆదాయాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మధ్యతరగతి ఆదాయ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కాస్తయినా పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశించిన వారి ఆశలు అడియాశలు అయ్యాయి.

వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబులను యథాతథంగా ఉంచడంతో సగటు వేతన పెదవి విరిచాడు. అదే సమయంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగు పరచడంతో పాటు, మూడు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాయిలాలు కేటాయించారు ఆర్థిక మంత్రి. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఫన్నీ మీమ్స్‌ హల్‌చల్‌ చేశాయి. వారిలో ఆసక్తికరమైన మీమ్స్‌ మీకోసం..














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని