DMart revenue: డి-మార్ట్‌ ఆదాయంలో 46.6 శాతం వృద్ధి

డి-మార్ట్‌ విక్రయ కేంద్రాలు నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ జులై‌-సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కార్యకలాపాల ద్వారా రూ.7,649.64 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది....

Published : 03 Oct 2021 13:20 IST

దిల్లీ: డి-మార్ట్‌ విక్రయ కేంద్రాలు నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ జులై‌-సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కార్యకలాపాల ద్వారా రూ.7,649.64 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.5,218.15 కోట్లతో పోలిస్తే ఆదాయం 46.6 శాతం పెరిగింది. సెప్టెంబరు 30, 2021 నాటికి మొత్తం 246 డి-మార్ట్‌ స్టోర్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని