మెప్పించిన కోల్గేట్‌-పామోలివ్‌

ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ కోల్గేట్‌-పామోలివ్‌ (ఇండియా) డిసెంబరు త్రైమాసికంలో రూ.248.36 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదే త్రైమాసిక లాభం రూ.199.1 కోట్లతో పోలిస్తే ఇది 24.74 శాతం అధికం.

Published : 29 Jan 2021 00:58 IST

దిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ కోల్గేట్‌-పామోలివ్‌ (ఇండియా) డిసెంబరు త్రైమాసికంలో రూ.248.36 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదే త్రైమాసిక లాభం రూ.199.1 కోట్లతో పోలిస్తే ఇది 24.74 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.1,152.97 కోట్ల నుంచి రూ.1,241.81 కోట్లకు చేరింది. ‘ బ్రాండ్ల నిర్మాణంలో క్రమశిక్షణ, కొత్త ఆవిష్కరణలతో అంచనాలు అందుకుంటున్నామ’ని సంస్థ ఎండీ రామ్‌ రాఘవన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని