75th Independence Day: నాటికీ.. నేటికీ.. వచ్చిన మార్పులివే!

భారత్‌ స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 74 ఏళ్లు గడిచాయి. సగర్వంగా నేడు 75వ వసంతంలోకి అడుగుపెడుతోంది....

Published : 15 Aug 2021 14:30 IST

భారత్‌ స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 74 ఏళ్లు గడిచాయి. సగర్వంగా నేడు 75వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ ప్రయాణంలో అనేక అనుభవాలు.. ఆటుపోట్లు. అనేక మార్పులు. ఆకలి నుంచి మిగులు ఆహార ధాన్యాల నిల్వల వరకు.. ఆర్థిక సంక్షోభం నుంచి.. ఆర్థిక స్వాతంత్ర్యం వరకు.. ఇలా చాలా విప్లవాత్మక మార్పులు. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటికీ.. నేటికీ.. కొన్ని కీలక అంశాల్లో వచ్చిన మార్పులను పరిశీలిద్దాం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని