కోట‌క్ మ‌హీంద్రా కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు ఇవే!

ఈ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవ‌త్స‌రాల‌ వ‌ర‌కు ఎఫ్‌డీల‌ను అందిస్తుంది.

Updated : 11 Feb 2021 13:17 IST

ఈ కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు ఈ ఫిబ్ర‌వ‌రి 4 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.  7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల‌ వ‌రకూ ఎఫ్‌డీల‌ను అందిస్తుంది. వేర్వేరు కాల‌ప‌రిమితికి ఈ వ‌డ్డీ రేట్లు 2.50% నుండి 5.25% వ‌ర‌కు ఉన్నాయి. రూ. 2 కోట్ల క‌న్నా త‌క్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు వ‌డ్డీ రేట్లు వివిధ కాలాల‌కు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణ వినియోగ‌దారుల డిపాజిట్ల కంటే 50 బేసిస్ పాయింట్లు అధిక వ‌డ్డీ రేటు ఇస్తుంది. 7 రోజుల నుండి 10 సంవ‌త్స‌రాల‌లో ప‌రిప‌క్వ‌త చెందుతున్న ఎఫ్‌డీల‌పై 2.5% నుండి 5.75% వ‌ర‌కు వ‌డ్డీ రేట్ల‌ను బ్యాంక్ అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని