Home loan:వివిధ బ్యాంకుల గృహరుణ వ‌డ్డీరేట్లు

త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న 15 ప్ర‌ముఖ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల జాబితా ఇక్క‌డ ఉంది.

Updated : 10 Jul 2021 13:49 IST

ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు రూ. 30 ల‌క్ష‌ల్లోపు గృహ రుణాలకు త‌క్కువ వ‌డ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. మీరు రూ. 30 ల‌క్ష‌ల్లోపు గృహ రుణం తీసుకోవాల‌నుకుంటే, ప్ర‌స్తుతం త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న 15 ప్ర‌ముఖ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల జాబితా ఇక్క‌డ ఉంది. బ్యాంకుల రెపో రేటు త‌గ్గింపుతో గృహ రుణ వ‌డ్డీ రేట్లు భారీగా తగ్గాయి. ప్ర‌త్యేకించి అక్టోబ‌ర్ 2019 నుండి ఆర్‌బీఐ అన్ని బ్యాంకుల‌ను త‌మ రుణాల‌ను ఆర్‌బీఐ.. రెపోరేటుకు అనుసంధానించమని ఆదేశించింది. 

రూ. 30 ల‌క్ష‌ల్లోపు రుణాలకు ప్ర‌స్తుత గృహ రుణ రేట్ల ప్ర‌కారం బ్యాంకుల వివరాలు పైన వరుస క్రమంలో ఉన్నాయి. పైన పొందుపరిచిన వివరాలు జులై 2, 2021న సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్ల నుండి తీసుకున్నవి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని