మ్యూచువల్ ఫండ్లలో నష్ట భయం తెలిపే రిస్క్ మీటర్..
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారు ఆ ఫండ్ నష్టభయాన్ని సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా, ఫండ్ నష్టభయం సూచిస్తూ రిస్క్ మీటర్ బొమ్మని ఫండ్ వివరాలు తెలిపే పత్రాలలో మొదటి పేజీలో ప్రచురిస్తారు.....
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారు ఆ ఫండ్ నష్టభయాన్ని సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా, ఫండ్ నష్టభయం సూచిస్తూ రిస్క్ మీటర్ బొమ్మని ఫండ్ వివరాలు తెలిపే పత్రాలలో మొదటి పేజీలో ప్రచురిస్తారు.
రిస్క్ స్థాయి - పెట్టుబడి :
కింద చూపిన బొమ్మలో ఉన్న విధంగా ఫండ్ నష్టభయం మీటర్ సూచిస్తుంది.
వివిధ మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి వాటి రిస్క్ స్థాయిలు ఈ విధంగా ఉంటాయి
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు వాటిలో ఉండే నష్ట భయాన్ని అర్ధం చేసుకుని ఆపై పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా