పార్టిసిపేటింగ్ vs నాన్ పార్టిసిపేటింగ్ పాల‌సీలు

బీమా పాల‌సీల్లో పార్టిసిపేటింగ్ నాన్ పార్టిసిపేటింగ్ పాల‌సీల మ‌ధ్య ఉండే తేడా ఏంటో తెలుసుకుందాం.

Published : 22 Dec 2020 18:54 IST

రెండు ర‌కాల బీమా పాల‌సీల‌ను పోల్చి చూసేందుకు ఆ రెండు ఒకే విధమైన ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉండాలి. జీవిత బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేసే పాల‌సీదారులు త‌మకు అనుకూలంగా ఉండే వాటిని ఎంచుకోవ‌డ‌మ చాలా ముఖ్యం.

బీమా పాల‌సీల్లో పార్టిసిపేటింగ్ నాన్ పార్టిసిపేటింగ్ పాల‌సీలు రెండు ర‌కాలుంటాయి. వాటి మ‌ధ్య ఉండే తేడా ఏంటో తెలుసుకుందాం.

qo.png

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని