Petrol Diesel Prices: హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన చమురు ధరలు

సామాన్యుడిపై రోజురోజుకు చమురు ధరల భారం పడుతూనే ఉంది. హైదరాబాద్‌లో మరోసారి పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి.

Updated : 01 Nov 2021 06:05 IST

హైదరాబాద్‌: సామాన్యుడిపై రోజురోజుకు చమురు ధరల భారం పడుతూనే ఉంది. హైదరాబాద్‌లో మరోసారి పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 41 పైసలు, డీజిల్‌పై 42 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన రేటుతో కలిపి సోమవారం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ. 114.13, డీజిల్‌ ధర రూ.107.40గా ఉంది. ఇప్పటివరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 40పైసలు లోపే పెంచుతూ వచ్చిన చమురు సంస్థలు ఈ రోజు 40 పైసలకు పైగా పెంచాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని