డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలుకు పిరమాల్‌కు ఆర్‌బీఐ అనుమతి

అప్పుల పాలై కష్టాల్లో చిక్కుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను ఎన్‌సీఎల్‌టీ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేసేందుకు తనకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చినట్లు పిరమాల్‌ గ్రూపు వెల్లడించింది. పిరమాల్‌ గ్రూపు సంస్థ అయిన

Published : 19 Feb 2021 01:20 IST

దిల్లీ: అప్పుల పాలై కష్టాల్లో చిక్కుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను ఎన్‌సీఎల్‌టీ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేసేందుకు తనకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చినట్లు పిరమాల్‌ గ్రూపు వెల్లడించింది. పిరమాల్‌ గ్రూపు సంస్థ అయిన పిరమాల్‌ కేపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సమర్పించి దివాలా పరిష్కార ప్రణాళికను గత నెలలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిరమాల్‌కు ఇపుడు ఆర్‌బీఐ అనుమతి కూడా లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని