BSNL Prepaid Offers: రూ.500లోపు అధిక వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన రీఛార్జి ప్లాన్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా రూ.500 లోపు అధిక వ్యాలిడిటీ కోరుకునే వారికి ఇవి ప్రయోజకరంగా ఉండనున్నాయి. 50, 60, 75, 90 రోజుల వ్యాలిడిటీతో వీటిని తీసుకొచ్చారు. వీటిలో కొన్ని డేటా వోచర్లు కాగా.. కొన్ని వాయిస్ ప్లాన్లు ఉన్నాయి. మరికొన్ని ఈ రెండింటి కాంబో ప్లాన్లుగా తీసుకొచ్చారు.
ప్లాన్ల వివరాలు..
డేటా వోచర్లు..
🔹 రూ.75 - వ్యాలిడిటీ-50 రోజులు; డేటా- 2జీబీ; 100 నిమిషాల ఉచిత కాల్స్; ఉచిత రింగ్టోన్స్
🔹 రూ.94 - వ్యాలిడిటీ-75 రోజులు; డేటా- 3జీబీ; 100 నిమిషాల ఉచిత కాల్స్; 60 రోజుల కాలపరిమితితో పర్సనల్ రింగ్ బ్యాక్ టోన్(పీఆర్బీటీ)
🔹 రూ.447 - వ్యాలిడిటీ-60 రోజులు; డేటా- 100జీబీ; రోజుకి 100 ఉచిత కాల్స్, సందేశాలు; బీఎస్ఎన్ఎల్ ట్యూన్లు, ఈరోస్ నౌ ఎంటర్టైన్మెంట్ సర్వీసులు
🔹 రూ.198 - వ్యాలిడిటీ- 50 రోజులు; రోజుకి 2 జీబీ డేటా; ఇది పూర్తైన తర్వాత 40 కేబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా, ఉచిత లోక్ధన్ కంటెంట్
వాయిస్ వోచర్లు..
🔹 రూ.319 - వ్యాలిడిటీ - 75 రోజులు; అపరిమిత ఉచిత కాల్స్; డేటా - 6జీబీ
🔹 రూ.247 - వ్యాలిడిటీ - 30 రోజులు; అపరిమిత ఉచిత కాల్స్; డేటా - 50జీబీ; రోజుకి 100 ఉచిత ఎస్ఎంఎస్లు; ఈరోస్ నౌ ఎంటర్టైన్మెంట్ సర్వీసులు
🔹 రూ.447 - వ్యాలిడిటీ - 60 రోజులు; అపరిమిత ఉచిత కాల్స్; డేటా - 100జీబీ; రోజుకి 100 ఉచిత ఎస్ఎంఎస్లు; ఈరోస్ నౌ ఎంటర్టైన్మెంట్ సర్వీసులు
కాంబో వోచర్లు..
🔹 రూ.429 - వ్యాలిడిటీ - 81 రోజులు; అపరిమిత ఉచిత కాల్స్; డేటా - రోజుకి 1జీబీ; రోజుకి 100 ఉచిత ఎస్ఎంఎస్లు; ఈరోస్ నౌ ఎంటర్టైన్మెంట్ సర్వీసులు
🔹 రూ.298 - వ్యాలిడిటీ - 56 రోజులు; అపరిమిత ఉచిత కాల్స్; డేటా - రోజుకి 1 జీబీ; రోజుకి 100 ఎస్ఎంఎస్లు
🔹 రూ.499 - వ్యాలిడిటీ - 90 రోజులు; అపరిమిత ఉచిత కాల్స్; డేటా - రోజుకి 2 జీబీ; రోజుకి 100 ఎస్ఎంఎస్లు, బీఎస్ఎన్ఎల్ ట్యూన్లు + జింగ్
🔹 రూ.395 - వ్యాలిడిటీ - 71 రోజులు; 3000 నిమిషాల ఉచిత ఆన్-నెట్ కాల్స్, 1800 నిమిషాల ఆఫ్-నెట్ కాల్స్; డేటా- రోజుకి 2 జీబీ
► Read latest Business News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: హైదరాబాద్ - విజయవాడ హైవేపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
-
India News
Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
-
General News
Agnipath: విశాఖలో ఎల్లుండి నుంచి అగ్నిపథ్ ర్యాలీ.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ అధికారులు
-
India News
Euthanasia: కారుణ్య మరణం కోసం స్విట్జర్లాండ్‌కు..? అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన మిత్రురాలు
-
Technology News
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ డేటా ట్రాకింగ్.. నిజమెంత?
-
Movies News
Hello World Review: హలో వరల్డ్ రివ్యూ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- GST On Rentals: అద్దెపై 18% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Rishabh Pant: రిషభ్ పంత్‌కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి..
- Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య