TVS Apache: టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 165 ఆర్‌పీ విడుదల.. ధరెంతంటే?

రేస్‌ పర్ఫార్మెన్స్‌ (ఆర్‌పీ) సిరీస్‌లో తమ తొలి ఉత్పత్తి అపాచీ ఆర్‌టీఆర్‌ 165 ఆర్‌పీని విడుదల చేసినట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది. ఈ బైక్‌ ధర రూ.1.45 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా తెలిపంది. 164.9 సీసీ

Updated : 24 Dec 2021 08:31 IST

దిల్లీ: రేస్‌ పర్ఫార్మెన్స్‌ (ఆర్‌పీ) సిరీస్‌లో తమ తొలి ఉత్పత్తి అపాచీ ఆర్‌టీఆర్‌ 165 ఆర్‌పీని విడుదల చేసినట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది. ఈ బైక్‌ ధర రూ.1.45 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా తెలిపంది. 164.9 సీసీ ఇంజిన్‌ 19.2 పీఎస్‌ సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపింది. రేస్‌-ట్యూన్డ్‌ స్లిప్పర్‌ క్లచ్‌, అడ్జస్టబుల్‌ క్లచ్‌-బ్రేక్‌ లీవర్లు, సరికొత్త టీవీఎస్‌ రేసింగ్‌ డెకాల్స్‌, రెడ్‌ అల్లాయ్‌ వీల్స్‌, కొత్త సీటు పాటర్న్‌ ఈ మోడల్‌ సొంతమని కంపెనీ హెడ్‌ (మార్కెటింగ్‌ ప్రీమియం బిజినెస్‌) మేఘశ్యామ్‌ డిఘోలే వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని