Special Deposits: స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్స్‌.. ప్రముఖ బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే..

2022, మే నెల నుంచి ఆర్‌బీఐ రెపోరేట్లను 6 సార్లు పెంచింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇప్పుడు ఎఫ్‌డీలపై ద్రవ్యోల్బణాన్ని మించి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

Updated : 02 Mar 2023 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత సంవత్సరం మే నెల నుంచి ఆర్‌బీఐ రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. స్టాక్‌ మార్కెట్లలోని అస్థిరత మధ్య, దాదాపు అన్ని బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే డిపాజిట్‌ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటును వరుసగా 6 సార్లు పెంచడంతో.. బ్యాంకులు అన్ని కాలవ్యవధుల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంకులు 399 రోజుల నుంచి మొదలుకొని ప్రత్యేక డిపాజిట్ రేట్లను అందిస్తున్నాయి. వీటి వడ్డీ రేట్లను కింది పట్టికలో చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు