FDs: తక్కువ కాలవ్యవధికే అధిక వడ్డీనిచ్చే బ్యాంకులు..

బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడానికి అనేక ప్రత్యేక కాలపరిమితి ఆఫర్లను అందిస్తున్నాయి.

Updated : 09 Nov 2022 18:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని ప్రముఖ బ్యాంకులు తక్కువ కాలవ్యవధి ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7% వడ్డీ ఇస్తుండగా.. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు తమ డిపాజిట్లపై 7.50% పైన వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. పెరుగుతున్న క్రెడిట్‌ డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంకు డిపాజిట్లలో వృద్ధిని సాధించలేకపోవడంతో. .బ్యాంకులు ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లతో ప్రత్యేక పరిమితి-కాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ద్రవ్యోల్బణ ధోరణి కొనసాగితే డిపాజిట్‌ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకులు అధిక ఎఫ్‌డీ రేట్లను అందించే అవకాశం ఉన్నందున, డిపాజిటర్లు తమ డబ్బును తక్కువ కాలవ్యవధిగల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేయడం మంచిది.

1-3 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్‌డీలపై అధిక వడ్డీనిచ్చే బ్యాంకులు.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని