మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉత్తమమైన వంట నూనె(ప్రకటన)

రోజువారీ వంట కోసం ఉపయోగపడుతూ, అలాగే మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వంటనూనె ఏదైనా ఉందా?అటువంటి ప్రయోజనా

Published : 28 Aug 2021 02:10 IST

రోజువారీ వంట కోసం ఉపయోగపడుతూ, అలాగే మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వంటనూనె ఏదైనా ఉందా?అటువంటి ప్రయోజనాలు రైస్ బ్రాన్ నూనెలో ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. కొలెస్టెరాల్ స్థాయులను మెరుగుపరచడానికి ఉత్తమమైన ఎంపికగా రైస్ బ్రాన్ నూనెను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లు సిఫారసు చేస్తున్నాయి.

ఈ నూనెలో ఒరైజనాల్ అనే సహజమైన యాంటీఆక్సిడెంట్ ఉంది. ఇది చెడు కొలెస్టెరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టెరాల్‌ను పెంచుతుంది. కాబట్టి మీ జీవితపు నాణ్యతను పెంచడంలో ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. Rice Bran నూనె వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే కాకుండా, ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ ఈ నూనెను దేశీయంగా ఎక్కువగా ఉపయోగించడం లేదు. దీని స్థిరత్వం, మంచి ఫ్లేవర్ వల్ల రైస్ బ్రాన్ నూనె వంట కోసం ఒక మంచి మాధ్యమాన్ని సృష్టిస్తుంది.

రైస్ బ్రాన్ నూనె అంటే ఏమిటి?

ఇది బియ్యం నుండి తయారైందని అందరూ నమ్ముతుంటారు. కానీ, నిజానికి రైస్ బ్రాన్ నూనె అనేది బియ్యం పైన ఉన్న గోధుమ రంగు పొర నుండి తయారుచేసినది. అంటే వడ్లపొట్టు నుండి తయారైన నూనె అని అర్థం. ఈ గోధుమ రంగు పొర ఉన్నందున సాధారణ పాలిష్ చేసిన బియ్యం కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైన ఎంపికగా నిలిచింది. Freedom వారి ఫిజికల్లీ రిఫైన్డ్ చేసిన రైస్ బ్రాన్ నూనె ఇప్పుడు ఈ అన్ని లక్షణాలతో మార్కెట్లలో అందుబాటులో ఉంది. అందుకే వంట కోసం ఈ నూనె ఉత్తమమైన ఎంపిక.

అసలు ఒరైజనాల్ అంటే ఏమిటి?

బియ్యం మీది గోధుమ రంగు పొట్టులో ఒరైజనాల్ అనే సూక్ష్మపోషకం ఉంటుంది. మీ శరీరంలో చెడు కొలెస్టెరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టెరాల్‌ను పెంచడంలో ఇది సహాయపడుతుంది. శరీరంలో కొలెస్టెరాల్ నియంత్రణలో ఉంచుకోవడానికి ఇదే సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా దీన్ని సిఫారసు చేసింది. Freedom వారి ఫిజికల్లీ రిఫైన్డ్ చేసిన నూనెలో 10,000+ ppm వరకు ఒరైజనాలు ఉంది. ఇది సహజ యాంటీఆక్సిడెంట్ మాదిరిగా పనిచేసి, మీ శరీరంలో కొలెస్టెరాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.

సమతుల్య కొవ్వు ప్రొఫైల్ నిర్మాణం

రైస్ బ్రాన్ నూనెలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (MUFA), ఒమెగా -6 పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (PUFA) ఉన్నాయి. ఇవి సమతుల్య కొవ్వు ప్రొఫైల్ నిర్మాణానికి తోడ్పడతాయి. టోకోఫెరాల్స్, టోకోట్రైనాల్స్ సహజ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. కాబట్టి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన మంచి మూలకాలన్నీ ఇందులో ఉన్నాయి. అదనంగా, రైస్ బ్రాన్ నూనెలో విటమిన్ A & Dకూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న Freedom రైస్ బ్రాన్ నూనె ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది.

భారతీయ వంటకాలకు రైస్ బ్రాన్ నూనె ఎందుకు సరైనది?

రైస్ బ్రాన్ నూనెకు సంబంధించి హై స్మోకింగ్ పాయింట్ 232 డిగ్రీ సెంటిగ్రేడ్ (450 డిగ్రీ ఫారన్‌హీట్)గా ఉండటం వల్ల ఇది భారతీయ వంటకాలకు సరైనది. కాబట్టి భారతీయ వంటకాల్లో ప్రధాన భాగమైన డీప్ ఫ్రైకి ఇది ఉత్తమంగా ఉంటుంది. అందుకని, మీ పండుగలకు రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ, మీ కొలెస్టెరాల్ స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి. రైస్ బ్రాన్ నూనెలో వండిన వంటలు తక్కువ నూనెను పీల్చుకుంటాయి కాబట్టి, డీప్ ఫ్రైతో పాటు వేపుడు, టెంపరింగ్ కోసం కూడా చాలా బాగుంటుంది.

Freedom వారి ఫిజికల్లీ రిఫైన్డ్ చేసిన రైస్ బ్రాన్ నూనె ప్రయోజనాలు, ప్రాముఖ్యత గురించి ఎన్నో కుటుంబాలు తెలుసుకుని, ఆరోగ్యకరమైన వంటనూనెకు మారిపోయారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పినట్లుగా, రైస్ బ్రాన్ నూనె మీ లోలోపలి ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే, మీరు చేసే శారీరక వ్యాయామాలు మీ బాహ్య ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మంచి ఆరోగ్యం ఉందంటే, పెద్దగా ఆసుపత్రికి వెళ్లాల్సిన పని లేదు, మెడికల్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు, అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల భయం కూడా ఉండదు.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని