Two Wheelers: ఏప్రిల్‌లో అమ్ముడైన టాప్‌-10 ద్విచక్ర వాహనాలు

భారత్‌లో ద్విచక్ర వాహనాలు కొనేవారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. గత ఏడాదికి, ఈ ఏడాదికి వివిధ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు.

Published : 19 May 2023 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కొవిడ్‌ ప్రభావం మొదలయినప్పటి నుంచి సొంతంగా ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు మరింత పెరిగాయి. పెట్రోల్‌ రేట్లు పెరిగినా కూడా వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయే గానీ తగ్గలేదు. ద్విచక్రవాహనాల్లో మోటార్‌ సైకిళ్లు, ఆటోమెటిక్‌ (గేర్లెస్) స్కూటర్ల విక్రయాలు నిలకడగా పెరుగుతున్నాయి. వివిధ కంపెనీల మోటారు వాహనాల అమ్మకాలు ఏప్రిల్‌ నెలలో ఎలా ఉన్నాయో ఈ కింది పట్టికలో చూడండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని