Suven Pharma: సువెన్‌ ఫార్మాకు రూ.107 కోట్ల లాభం

సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ జూన్‌ త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.338.79 కోట్ల ఆదాయాన్ని, రూ.107.54 కోట్ల నికరలాభాన్ని రూ.4.22 ఈపీఎస్‌ను నమోదు చేసింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.263.80 కోట్లు, నికరలాభం రూ.105 కోట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తే

Updated : 09 Aug 2022 03:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ జూన్‌ త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.338.79 కోట్ల ఆదాయాన్ని, రూ.107.54 కోట్ల నికరలాభాన్ని రూ.4.22 ఈపీఎస్‌ను నమోదు చేసింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.263.80 కోట్లు, నికరలాభం రూ.105 కోట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తే ఆదాయాల్లో ఆకర్షణీయ వృద్ధి లభించింది. సీడీఎంఓ (కాంట్రాక్టు అభివృద్ది, తయారీ) విభాగం అధిక ఆదాయాలను నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని