గాయత్రీ ప్రాజెక్ట్స్‌ నష్టం రూ.392 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో గాయత్రీ ప్రాజెక్ట్స్‌ రూ.391.80 కోట్ల స్టాండలోన్‌ నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ రూ.23.40 కోట్ల నికర

Published : 11 Aug 2022 05:29 IST

హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో గాయత్రీ ప్రాజెక్ట్స్‌ రూ.391.80 కోట్ల స్టాండలోన్‌ నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ రూ.23.40 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.897.08 కోట్ల నుంచి రూ.282.56 కోట్లకు తగ్గింది. ఇతర ఆదాయం రూ.20 లక్షల నుంచి రూ.6.14 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.874.27 కోట్ల నుంచి రూ.680.51 కోట్లకు తగ్గాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts