వడ్డీ రేట్లు పెంచుతున్న బీఓబీ

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌)ను 0.20 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ నెల 12 నుంచి అమల్లోకి రానుంది.

Published : 11 Aug 2022 05:29 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌)ను 0.20 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ నెల 12 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ 7.70 శాతానికి చేరుతుంది. నెల వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ 7.40%, మూడు నెలల వడ్డీ 7.45 శాతం, ఆరు నెలల వ్యవధి వడ్డీ 7.55 శాతానికి పెరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని