ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ నష్టం రూ.1,880 కోట్లు

ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,879.91 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ రూ.149 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ఆదాయం రూ.831.62 కోట్ల నుంచి 27.04 శాతం తగ్గి రూ.607.42 కోట్లకు పరిమితమైంది.

Published : 17 Aug 2022 04:33 IST

దిల్లీ: ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,879.91 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ రూ.149 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ఆదాయం రూ.831.62 కోట్ల నుంచి 27.04 శాతం తగ్గి రూ.607.42 కోట్లకు పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని