Published : 17 Aug 2022 04:33 IST

ఎయిరిండియాలో మెటా సాఫ్ట్‌వేర్‌ ‘వర్క్‌ప్లేస్‌’

దిల్లీ: కంపెనీలో అన్ని స్థాయుల్లో సులభమైన, సమర్థమైన పద్ధతిలో సమాచార మార్పిడికి వీలుగా టెక్నాలజీ దిగ్గజం మెటాకు చెందిన బిజినెస్‌ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘వర్క్‌ప్లేస్‌’ను ఎంపిక చేసుకున్నామని ఎయిరిండియా మంగళవారం వెల్లడించింది. ఇది ఎయిరిండియా కార్యకలాపాలు, భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఉద్యోగులకు క్రమం తప్పకుండా, రియల్‌టైమ్‌ అప్‌డేట్లను అందించడంలో సాయం చేస్తుందని పేర్కొంది. అలాగే వారి సలహాలు, సూచనలు కూడా ఇక్కడ అందించే అవకాశం ఉంటుందని వివరించింది. ఎయిరిండియాలో పని చేస్తున్న 11,000 మందికి పైగా ఉద్యోగులు వర్క్‌ప్లేస్‌ ద్వారా అనుసంధానమవుతారని తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని