మోటోవోల్ట్‌ మొబిలిటీ రూ.200 కోట్ల పెట్టుబడులు

వచ్చే ఏడాది కొత్త ఉత్పత్తులపై రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు విద్యుత్‌ ద్విచక్రవాహన తయారీ సంస్థ మోటోవోల్ట్‌ మొబిలిటీ వెల్లడించింది.

Published : 28 Sep 2022 02:06 IST

దిల్లీ: వచ్చే ఏడాది కొత్త ఉత్పత్తులపై రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు విద్యుత్‌ ద్విచక్రవాహన తయారీ సంస్థ మోటోవోల్ట్‌ మొబిలిటీ వెల్లడించింది. కంపెనీ విద్యుత్‌ బైకు అర్బన్‌లో రెండు వేరియంట్లను విపణిలోకి తెచ్చింది. వీటి ధరలు రూ.49,999, రూ.54,999గా నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని