ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7.04 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటివరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం పెరిగి రూ.7.04 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు....

Published : 28 Sep 2022 02:06 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటివరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం పెరిగి రూ.7.04 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం మంగళవారం తెలిపింది. 2021-22లో ఆదాయపు, కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రికార్డు గరిష్ఠమైన రూ.14.09 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌ నితిన్‌ గుప్తా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని