విశాఖపట్నంలో విరించి హాస్పిటల్స్‌

హైదరాబాద్‌లో 3 ఆసుపత్రులను నిర్వహిస్తున్న విరించి హాస్పిటల్స్‌ తన కార్యకలాపాలను విశాఖపట్నానికి విస్తరిస్తోంది.

Published : 28 Sep 2022 02:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 3 ఆసుపత్రులను నిర్వహిస్తున్న విరించి హాస్పిటల్స్‌ తన కార్యకలాపాలను విశాఖపట్నానికి విస్తరిస్తోంది. అక్కడి వెల్‌కమ్‌ హాస్పిటల్స్‌తో 20 ఏళ్ల కాలానికి లీజ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు విశాఖ హెల్త్‌ సిటీలో 1.5 ఎకరాల స్థలంలో 81,000 చ.అడుగుల విస్తీర్ణం గల ఆస్పత్రి భవనం ఉంది. 2023 ద్వితీయార్థంలో 250 పడకలతో ఆసుపత్రిని ప్రారంభించి, 350 పడకలకు విస్తరించనున్నట్లు విరించి హాస్పిటల్స్‌ పేర్కొంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని