5 బ్రోకరేజీ సంస్థలపై 6 నెలల వరకు నిషేధం: సెబీ

ఎన్‌ఎస్‌ఈఎల్‌ (నేషనల్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌) కేసులో సరిపోయే-సరైన (ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌) నిబంధనలు చేరుకోవడంలో విఫలమైన 5 బ్రోకరేజీ సంస్థలపై కేపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 6 నెలల వరకు నిషేధం విధించింది.

Published : 30 Nov 2022 02:13 IST

దిల్లీ: ఎన్‌ఎస్‌ఈఎల్‌ (నేషనల్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌) కేసులో సరిపోయే-సరైన (ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌) నిబంధనలు చేరుకోవడంలో విఫలమైన 5 బ్రోకరేజీ సంస్థలపై కేపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 6 నెలల వరకు నిషేధం విధించింది. ఇందులో ఇండియా ఇన్ఫోలైన్‌ కమొడిటీస్‌, ఆనంద్‌ రాఠి కమొడిటీస్‌, జియోఫిన్‌ కామ్‌ట్రేడ్‌లను 6 నెలల చొప్పున, ఫిలిప్‌ కమొడిటీస్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ కమొడిటీస్‌ బ్రోకర్‌లను 3 నెలల చొప్పున సెబీ నిషేధించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు