Income Tax: మీ పన్ను లెక్కించుకోండి.. ఐటీ పోర్టల్‌లో కాలిక్యులేటర్
ఆదాయపు పన్ను కొత్త విధానంలో రిటర్న్‌లు వేస్తే మేలా లేదా పాత పన్ను విధానంలో కొనసాగాలా అన్న విషయంలో పన్ను చెల్లింపుదార్లకు సహాయపడేందుకు...
దిల్లీ: ఆదాయపు పన్ను కొత్త విధానంలో రిటర్న్‌లు వేస్తే మేలా లేదా పాత పన్ను విధానంలో కొనసాగాలా అన్న విషయంలో పన్ను చెల్లింపుదార్లకు సహాయపడేందుకు ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం తన పోర్టల్‌లో పన్ను కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘సెక్షన్ 115బీఏసీ కింద వ్యక్తులు/హెచ్‌యూఎఫ్/ఏఓపీ/బీఓఐ/ఆర్టిఫిషియల్ జూరిడికల్ పర్సన్ (ఏజేపీ)లు పాత, కొత్త విధానాల్లో తమకు ఏది ఉపయుక్తమో బేరీజు వేసుకోవడానికి ఒక కాలిక్యులేటర్‌ను తెచ్చిన’ట్లు ఐటీ విభాగం తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/06/2023)