Maruti Suzuki: మారుతీ కార్ల ధరలు పెరిగాయ్
ఏప్రిల్ 1 నుంచి తమ వాహన ధరలను సగటున 0.8% (ఎక్స్‌షోరూం, దిల్లీ) పెంచినట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) శనివారం తెలిపింది.
దిల్లీ: ఏప్రిల్ 1 నుంచి తమ వాహన ధరలను సగటున 0.8% (ఎక్స్‌షోరూం, దిల్లీ) పెంచినట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) శనివారం తెలిపింది. తయారీ వ్యయాల భారం పెరగడంతో పాటు నూతన ప్రమాణాల మేరకు తయారీలో చేయాల్సిన మార్పుల వల్ల వాహన ధరలను ఏప్రిల్ నుంచి పెంచనున్నట్లు మార్చి 23న సంస్థ ప్రకటించిన సంగతి విదితమే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
-
Movies News
iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్