ఎంజీ గ్లోస్టర్ కొత్త వేరియంట్
ఎంజీ మోటార్ ఇండియా ప్రీమియం ఎస్‌యూవీ మోడల్ గ్లోస్టర్‌లో కొత్త బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.40.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
ధర రూ.40.29 లక్షలు
దిల్లీ: ఎంజీ మోటార్ ఇండియా ప్రీమియం ఎస్‌యూవీ మోడల్ గ్లోస్టర్‌లో కొత్త బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.40.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. లెవల్-1 ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థ)తో బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు ఎంజీ మోటార్ తెలిపింది. 2-లీటర్ డీజిల్ పవర్‌ట్రైన్ ఇంజిన్ కలిగిన ఈ కారులో 30కు పైగా భద్రతా సదుపాయాలు ఉన్నాయని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు