పూర్తిగా మహిళలు నిర్వహించే హోటల్‌

వెస్టిన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో తన రెండో హోటల్‌ ప్రారంభించింది.

Published : 06 Jun 2023 01:44 IST

హైదరాబాద్‌లో ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: వెస్టిన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో తన రెండో హోటల్‌ ప్రారంభించింది. ‘ద వెస్టిన్‌ హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ’ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ హోటల్‌ను  పూర్తిగా మహిళలే నిర్వహించడం ప్రత్యేకత. ఈ హోటల్‌లో 168 గదులు ఉన్నాయి. అతిథుల కోసం అధునాతన హంగులతో ఈ హోటల్‌ను తీర్చిదిద్దినట్లు ద వెస్టిన్‌ హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌ క్లస్టర్‌ జనరల్‌ మేనేజర్‌ అమితాబ్‌ రాయ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని