వర్చుస్, తైగున్‌లో కొత్త వేరియంట్లు
ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్ వర్చుస్, స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) తైగున్‌లో కొత్త రకాలను (ట్రిమ్) విడుదల చేసినట్లు గురువారం వెల్లడించింది.
దిల్లీ: ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్ వర్చుస్, స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) తైగున్‌లో కొత్త రకాలను (ట్రిమ్) విడుదల చేసినట్లు గురువారం వెల్లడించింది. వర్చుస్ కొత్త కారును 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జీటీ ప్లస్ వేరియంట్‌లో పరిచయం చేసింది. దీని ధర రూ.16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). తైగున్‌లో జీటీ డీఎస్‌జీ, జీటీ ప్లస్ వేరియంట్లను తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.16.79 లక్షలు, రూ.17.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్).
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)