హీరో స్ల్పెండర్‌లో కొత్త వేరియంట్లు

హీరో మోటోకార్ప్‌ తమ స్ల్పెండర్‌ బైక్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం తీసుకొచ్చింది. 125 సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో ఈ బైక్‌ రూపొందింది. దీని ప్రారంభ ధర రూ.77,430 (ఎక్స్‌-షోరూమ్‌). సూపర్‌ స్ల్పెండర్‌ కాన్వాస్‌ బ్లాక్‌ ఎడిషన్‌లో 2 ట్రిమ్‌లను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.77,430, రూ.81,330. ఈ బై

Updated : 26 Jul 2022 04:10 IST

ప్రారంభ ధర రూ.77,430

దిల్లీ: హీరో మోటోకార్ప్‌ తమ స్ల్పెండర్‌ బైక్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం తీసుకొచ్చింది. 125 సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో ఈ బైక్‌ రూపొందింది. దీని ప్రారంభ ధర రూ.77,430 (ఎక్స్‌-షోరూమ్‌). సూపర్‌ స్ల్పెండర్‌ కాన్వాస్‌ బ్లాక్‌ ఎడిషన్‌లో 2 ట్రిమ్‌లను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.77,430, రూ.81,330. ఈ బైక్‌లు లీటరుకు 60-68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని