Mahindra Scorpio N: సరికొత్త రికార్డు.. నిమిషంలోనే 25,000 బుకింగ్లు..
ఈనాడు, హైదరాబాద్: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సరికొత్త రికార్డు సృష్టించింది. స్కార్పియో-ఎన్ వాహనానికి ఒక నిమిషంలోనే 25,000 బుకింగ్లు లభించాయి. అరగంటకు ఈ సంఖ్య ఒక లక్షకు మించిపోయింది. ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం ఈ బుకింగుల విలువ దాదాపు రూ.18,000 కోట్లు (దాదాపు 2.3 బిలియన్ డాలర్లు). ఆన్లైన్లో స్కార్పియో-ఎన్ బుకింగ్లను శనివారం ఉదయం 11 గంటలకు మహీంద్రా అండ్ మహీంద్రా చేపట్టింది. దీనికి వినియోగదార్ల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. స్కార్పియో-ఎన్ వాహనాన్ని బుక్ చేసుకున్న వారికి ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి డెలివరీలు ఇవ్వనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు బుక్ చేసుకున్న వినియోగదార్లందరికీ సంవత్సరాంతానికి డెలివరీలు పూర్తిచేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!
-
India News
Kashmir: స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల వేళ.. భారీ ఉగ్రకుట్ర భగ్నం
-
India News
Rajya Sabha: నీతీశ్ షాక్.. రాజ్యసభలో భాజపాకు ఎఫెక్ట్ ఎంతంటే..?
-
India News
Corbevax: ప్రికాషన్ డోసుగా కార్బెవ్యాక్స్.. కేంద్రం అనుమతి..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Supreme Court: వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య