డాక్టర్ గజిబిజి రాతకు గూగుల్ పరిష్కారం!
డాక్టర్ రాసిన మందుల చీటీలో రాత అర్థం కావటం లేదా? మందులేంటో తెలియక బుర్ర గోక్కుంటున్నారా? ఇలాంటి ఇబ్బందులు ఇకపై ఉండకపోవచ్చు.
డాక్టర్ రాసిన మందుల చీటీలో రాత అర్థం కావటం లేదా? మందులేంటో తెలియక బుర్ర గోక్కుంటున్నారా? ఇలాంటి ఇబ్బందులు ఇకపై ఉండకపోవచ్చు. డాక్టర్ల గజిబిజి చేతిరాతను విశ్లేషించి, స్పష్టంగా చూపించే ఫీచర్‌ను గూగుల్ త్వరలో ప్రవేశ పెట్టనుంది. మనదేశంలో ఏటా నిర్వహించే ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో దీంతో పాటు మరికొన్ని కొత్త ఫీచర్లను ప్రకటించింది.
డాక్టర్ల చేతి రాతను అర్థం చేసుకోవటానికి గూగుల్ తీసుకురానున్న కొత్త ఫీచర్ కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సాయంతో పనిచేస్తుంది. దీన్ని గూగుల్ లెన్స్ యాప్‌తో వాడుకోవచ్చు. మందుల చీటీని స్మార్ట్‌ఫోన్‌తో ఫొటో తీసి, ఫొటో లైబ్రరీకి అప్లోడ్ చేస్తే చాలు. వెంటనే గూగుల్ లెన్స్ యాప్ దాన్ని గుర్తించి, డాక్టర్ల రాతను విశ్లేషిస్తుంది. మందుల వివరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఫీచర్ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గూగుల్ ఇంకా వెల్లడించలేదు. మందుల చీటీలను బాగా అర్థం చేసుకోవటానికి మందుల దుకాణాల వారితో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. రెండు మూడు వారాల్లో దీనిపై స్పష్టత రావొచ్చు.
* గూగుల్ పే యాప్‌ను మరింత సురక్షితంగా మార్చే ఫీచర్లనూ జోడించనున్నట్టు గూగుల్ తెలిపింది. చెల్లింపుల్లో ఏవైనా అవకతవకలు, అక్రమాలున్నట్టు ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థ గుర్తించినట్టయితే వెంటనే హెచ్చరించే ఏర్పాటు చేయనుంది.
* ధ్రువీకృత డిజిటల్ పత్రాలను తేలికగా యాక్సెస్ చేసుకోవటానికి గూగుల్ సంస్థ నేషనల్ ఇగవర్నెన్స్ డివిజన్(ఎన్ఈజీడీ)తో కలిసి పనిచేస్తోంది కూడా. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లలోని ఫైల్స్ యాప్ నుంచి నేరుగా ఆయా పత్రాలను చూసుకోవచ్చు.
* ఇమేజ్, టెక్స్ట్ సమాచారాలను రెండింటినీ ఒకేసారి శోధించటానికి మల్టీసెర్చ్ ఫీచర్‌నూ ప్రవేశపెట్టనున్నారు. ఇది మనదేశంలో ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉంది. వచ్చే సంవత్సరంలో హిందీలో ఆరంభించి, తర్వాత ఇతర భాషలకు విస్తరించనున్నారు.
ః యూట్యూబ్ సైతం కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను ప్రకటించింది. ఇందులో ఒకటి కోర్సెస్. ఇది పాఠ్య బోధన కోసం ఉద్దేశించిన ఫీచర్. సబ్స్క్రిప్షన్ మోడల్లో దీన్ని ఇప్పటికే పరీక్షిస్తోంది. కొంతమంది భాగస్వాములు, కంటెంట్ క్రియేటర్లతో కలిసి వచ్చే ఏడాది ఈ ఫీచర్‌ను ఆరంభించనుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు పాఠ్య బోధన వీడియోలతో డబ్బు సంపాదించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్‌మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్‌మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్‌తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్‌తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. -
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్‌లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్‌ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్‌ఫామ్స్‌లో ఏఐ.. వాట్సప్‌లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్‌బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్‌ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్‌తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్‌బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో నథింగ్ రెండు ఇయర్‌బడ్స్‌ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్‌కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్‌గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్‌టాప్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్‌ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్‌పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్‌ను సెండ్ చేయడం ఎలా?
Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్లో కూడా లార్జ్ డేటా ఫైల్స్‌ను ఎలా సెండ్ చేయొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్‌పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు