కార్వీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు రూ.10 లక్షల జరిమానా

కార్వీ గ్రూపు సంస్థ అయిన కార్వీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.10 లక్షల జరిమానా విధించింది. రెగేలియా రియాల్టీ లిమిటెడ్‌ అనే సంస్థకు చెందిన షేర్లను సొంతం

Updated : 30 Jul 2021 10:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: కార్వీ గ్రూపు సంస్థ అయిన కార్వీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.10 లక్షల జరిమానా విధించింది. రెగేలియా రియాల్టీ లిమిటెడ్‌ అనే సంస్థకు చెందిన షేర్లను సొంతం చేసుకుని, దానికి సంబంధించిన ప్రజా ప్రకటన (పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌) జారీ చేయడంలో 81 రోజులు ఆలస్యం చేసినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు సెబీ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని