మిస్డ్‌ కాల్‌ ఇస్తే రుణం వివరాలు

రుణం తీసుకోవాలని అనుకునే తమ ఖాతాదారులకు అనువుగా ఉండేలా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక ప్రత్యేక నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది...

Updated : 13 Aug 2021 03:25 IST

రుణం తీసుకోవాలని అనుకునే తమ ఖాతాదారులకు అనువుగా ఉండేలా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక ప్రత్యేక నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. 9223901111 నెంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు.. రుణాలకు సంబంధించిన అన్ని వివరాల గురించి తెలుసుకునే ఏర్పాటు చేసింది. ముందస్తుగా మంజూరైన రుణాలు, ఎస్‌ఎంఈ, బంగారు రుణాలు, గృహరుణం గురించి వివరాలు లభిస్తాయి. దీంతోపాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లక సంబంధించిన వడ్డీ రేట్ల వివరాలూ తెలుసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని