హెచ్‌సీఎల్‌ టెక్‌లోలీడ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు

రెండు నుంచి అయిదేళ్ల అనుభవం కలిగిన నిపుణుల కోసం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చూస్తోంది. బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లో వీరిని లీడ్‌ ఇంజినీర్‌ పదవుల్లో కంపెనీ నియమించుకోనుంది. ఇందుకు ఎన్‌పీడీలపై పూర్తి

Published : 04 Dec 2021 01:35 IST

హైదరాబాద్‌: రెండు నుంచి అయిదేళ్ల అనుభవం కలిగిన నిపుణుల కోసం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చూస్తోంది. బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లో వీరిని లీడ్‌ ఇంజినీర్‌ పదవుల్లో కంపెనీ నియమించుకోనుంది. ఇందుకు ఎన్‌పీడీలపై పూర్తి అవగాహన, అనుభవంతో పాటు ఖాతాదారు అవసరాలను తీర్చే విధంగా ప్లాస్టిక్స్‌, షీట్‌ మెటల్స్‌, జీడీ అండ్‌ టీలపై పట్టు ఉండాలి. ఇందుకు బీటెక్‌ అర్హత కాగా.. అభ్యర్థులు హెచ్‌సీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని కెరీర్‌ పేజ్‌పై లాగిన్‌ అయ్యి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు 31...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని