టాటా వాణిజ్య వాహనాలు 2.5% ప్రియం!

కమొడిటీ, ముడి పదార్థాల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో జనవరి 1 నుంచి తమ వాణిజ్య వాహనాల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు టాటా....

Published : 07 Dec 2021 02:26 IST

దిల్లీ: కమొడిటీ, ముడి పదార్థాల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో జనవరి 1 నుంచి తమ వాణిజ్య వాహనాల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు టాటా మోటార్స్‌ సోమవారం వెల్లడించింది. మధ్య స్థాయి, భారీ స్థాయి వాణిజ్య వాహనాలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న వాణిజ్య వాహనాలు, బస్సులపై మోడల్‌, వేరియంట్‌ ఆధారంగా ధరలు పెంచుతామని నియంత్రణ సంస్థలకు టాటా మోటార్స్‌ సమాచారమిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు