
సీబీఆర్ 650ఆర్ కొత్త బైక్
ధర రూ.9.35 లక్షలు
దిల్లీ: సీబీఆర్ 650ఆర్ బైక్‌లో కొత్త వెర్షన్‌ను విడుదల చేసినట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మంగళవారం వెల్లడించింది. దీని ధర రూ.9.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, గురుగ్రామ్). కొత్త వెర్షన్ 2022 సీబీఆర్ 650ఆర్‌ను సీకేడీ (కంప్లిట్లీ నాక్డ్ డౌన్) మార్గంలో భారతీయ విపణికి తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లోని బిగ్‌వింగ్ టాప్‌లైన్ విక్రయ కేంద్రాల్లో ఈ బైక్‌లను బుక్ చేసుకోవచ్చని హెచ్‌ఎంఎస్‌ఐ తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.