అదానీ విల్మర్‌ ఐపీఓ నేటి నుంచే

వంటనూనెలతో పాటు కొన్ని ఆహార ఉత్పత్తులు విక్రయించే దిగ్గజ సంస్థ అదానీ విల్మర్‌ రూ.3,600 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ గురువారం ప్రారంభమవుతోంది.

Published : 27 Jan 2022 03:42 IST

ధరల శ్రేణి రూ.218-230

దిల్లీ: వంటనూనెలతో పాటు కొన్ని ఆహార ఉత్పత్తులు విక్రయించే దిగ్గజ సంస్థ అదానీ విల్మర్‌ రూ.3,600 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ గురువారం ప్రారంభమవుతోంది. ఈ నెల 31 వరకు ఈ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో షేరుకు రూ.218-230ని ధరల శ్రేణిగా నిర్ణయించింది. కనీసం 65 ఈక్విటీ షేర్లకు (ఒక లాట్‌) మదుపర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి సంస్థ రూ.940 కోట్లు సమీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని