
Published : 29 Jan 2022 03:26 IST
అమెజాన్‌లో అపోలో ఫార్మసీ ఉత్పత్తులు
ఈనాడు, హైదరాబాద్: అపోలో హాస్పిటల్స్ అనుబంధ సంస్థ అపోలో ఫార్మసీ తన ఉత్పత్తులను అమెజాన్.ఇన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో దేశ వ్యాప్తంగా తమ ఉత్పత్తులు వినియోగదారులకు లభిస్తాయని సంస్థ బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.
Advertisement
Tags :