రూ.500 కోట్ల పెట్టుబడులు లక్ష్యం: అసెట్‌మాంక్‌

వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్టులలో పెట్టుబడికి అవకాశం కల్పించే హైదరాబాద్‌కు చెందిన అంకురం అసెట్‌మాంక్‌ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలోని ప్రాజెక్టులలో రూ.120 కోట్ల

Published : 08 Feb 2022 03:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్టులలో పెట్టుబడికి అవకాశం కల్పించే హైదరాబాద్‌కు చెందిన అంకురం అసెట్‌మాంక్‌ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలోని ప్రాజెక్టులలో రూ.120 కోట్ల మేరకు విలువైన పెట్టుబడులు పెట్టామని; పుణె, ముంబయి, దిల్లీ వంటి నగరాలకు విస్తరించడం ద్వారా ఈ ఏడాది చివరి నాటికి రూ.500 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అసెంట్‌మాంక్‌ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ పృథ్వి చింతా తెలిపారు. కనీసం రూ.10 లక్షల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని