Ukraine Crisis: రష్యా క్రిప్టోలను వినియోగిస్తుందా?

క్రిమియాపై దాడి తర్వాత రష్యా బ్యాంకులు, చమురు-గ్యాస్‌ డెవలపర్లతో అమెరికన్లు వ్యాపారం చేయకుండా 2014లో యూఎస్‌ నిషేధం విధించిన సమయంలో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.

Updated : 25 Feb 2022 08:53 IST

క్రిమియాపై దాడి తర్వాత రష్యా బ్యాంకులు, చమురు-గ్యాస్‌ డెవలపర్లతో అమెరికన్లు వ్యాపారం చేయకుండా 2014లో యూఎస్‌ నిషేధం విధించిన సమయంలో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటినుంచే అంతర్జాతీయంగా క్రిప్టోకరెన్సీలకు గిరాకీ పెరిగింది. తాజాగా ఉక్రెయిన్‌పై దాడికి దిగిన నేపథ్యంలో రష్యాపై అమెరికా మరోసారి ఆంక్షలు విధించింది. రష్యా కంపెనీలతో లావాదేవీలకు ఆయా ప్రభుత్వాలు అనుమతివ్వవు.. బ్యాంకుల ద్వారా నగదు బదిలీ సాధ్యం కాదు. ఈ ఆంక్షల ప్రభావాన్నితప్పించుకోవడానికి రష్యా కంపెనీలు క్రిప్టో కరెన్సీ సాధనాలను వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని