LIC: 4 నుంచి ఎల్‌ఐసీ ఐపీఓ!

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూ మే 4-9 తేదీల్లో జరగొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం జరిగిన బోర్డు సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. సంస్థలో 3.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం

Updated : 26 Apr 2022 11:00 IST

దిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూ మే 4-9 తేదీల్లో జరగొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం జరిగిన బోర్డు సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. సంస్థలో 3.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించనుంది. ఎల్‌ఐసీ విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. గత ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయించాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని