
టీవీఎస్ కొత్త ఐక్యూబ్ ఇ స్కూటర్
ముంబయి: టీవీఎస్ మోటార్ విద్యుత్స్కూటర్ కొత్త ఐక్యూబ్ మోడల్‌ను మూడు వేరియంట్లలో, పలు ఛార్జింగ్ ఆప్షన్లతో ఆవిష్కరించింది. ఐక్యూబ్ (బేస్ వర్షన్) ధర రూ.98,560 (ఆన్‌రోడ్ దిల్లీ), ఐక్యూబ్ ఎస్ ధర రూ.1.11 లక్షల (ఆన్ రోడ్ బెంగళూరు)తో ప్రారంభమవుతాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఫ్యూచర్ మొబిలిటీ) మను సక్సేనా ప్రకటించారు. ఇవీ ఫీచర్లు: 5.1 కేడబ్ల్యూహెచ్ ప్యాక్, 1.5 కేడబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 7 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్(5 వే జాయ్‌స్టిక్ ఇంటరాక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, ప్రొయాక్టివ్ నోటిఫికేషన్స్). ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 కి.మీ ప్రయాణించొచ్చు. ఒక్క ఛార్జింగ్‌తో 140 కి.మీ. ప్రయాణించగలిగే ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ ధరను వెల్లడించలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mohammed Zubair: ఆల్ట్న్యూస్కు పాక్, సిరియా నుంచి విరాళాలు..!
-
Sports News
IND vs ENG: జడేజా సెంచరీ.. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 416 ఆలౌట్
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
-
Movies News
Miss India: అందాల కిరీటం అందుకుని.. రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి!
-
Technology News
Instagram: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. వీడియో పోస్ట్లన్నీ రీల్స్‌గా మారిపోతాయ్!
-
Business News
Global NCAP: గ్లోబల్ ఎన్‌క్యాప్ ధ్రువీకరించిన భద్రమైన భారత కార్లివే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!