సన్‌ఫార్మా నుంచి కొలెస్ట్రాల్‌ ఔషధం

హృద్రోగాలకు కారణమయ్యేలో డెన్సిటీ లిపోప్రోటీన్‌ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సన్‌ఫార్మా వెల్లడించింది.

Published : 19 May 2022 02:42 IST

దిల్లీ: హృద్రోగాలకు కారణమయ్యేలో డెన్సిటీ లిపోప్రోటీన్‌ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సన్‌ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం తొలిసారిగా నోటితో తీసుకునే ఔషధం బెంపెడాయిక్‌ యాసిడ్‌ను ‘బ్రిల్లో’ బ్రాండ్‌ కింద తమ అనుబంధ సంస్థ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిపిడ్‌ నివారణ ఔషధాలతో పోలిస్తే ఇది భిన్నంగా పనిచేస్తుందని వివరించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని